దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఆలయ నిర్వాహకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: