ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ప్రొద్దుటూరు పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రొద్దుటూరు ప్రజల తరఫున, జనసేన కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నట్లు జనసేన నాయకుడు మంచాల సంజీవ్ తెలిపారు.
ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, పవన్ కళ్యాణ్ గారి ప్రొద్దుటూరు పర్యటన విజయవంతం కావాలని ఆయన అభిలషించారు.
— మంచాల సంజీవ్
Save or share this story as a newspaper-style Epaper Clip: