Tv424x7
National

సింగపూర్ కరోనా కలకలం

సింగపూర్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్ టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Related posts

శబరిమల ఆదాయం.. 9 రోజుల్లో ఎంతంటే..?

TV4-24X7 News

వాజ్ పాయ్ శతజయంతి వేడుకలు సందర్భంగా ఢిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు – నేడు ఎన్డీయే కూటమి నేతల కీలక భేటీ

TV4-24X7 News

నోకియా CEO చివరి ఎమోషనల్ స్పీచ్: “మేము తప్పు చేయలేదు, అయినప్పటికీ ఓడిపోయాం”

TV4-24X7 News

Leave a Comment