EPF క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మార్గం సుగమమైంది. క్లెయిమ్ తో పాటు చెక్, బ్యాంకు పాస్ పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. ఆధార్ KYC పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు KYC ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ క్లెయిమ్ దరఖాస్తులో నోట్ ఉంటుందని EPFO తెలిపింది..

previous post