Tv424x7
Andhrapradesh

చంద్రబాబు, పవన్ కు ప్రభుత్వ మద్యం షాప్ ఉద్యోగుల లేఖ

మమ్మల్ని ఆదుకోండి… మా కుటుంబాలను రోడ్ మీదకు తీసుకురాకండి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం షాపులను ఎత్తి వేస్తారనే ప్రచారం పై అందులో పనిచేసే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ‘3600 షాపుల్లో 12వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ షాపులు ఎత్తేస్తే మేం రోడ్డున పడతాం. మాకు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పించి, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం అని చంద్రబాబు, పవన్ మమ్మల్ని ఆదుకోవాలి’ అని స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు లేఖ విడుదల చేశారు.

Related posts

రేపు దువ్వూరు లో సుమారు 300 బైకులతో ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా బైక్ తిరంగ్ ర్యాలీ

TV4-24X7 News

ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే..?

TV4-24X7 News

వికలాంగులకి ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్లు ఉపకరణాలు పంపిణీ – ఎమ్మెల్యే పి_రవీంద్రనాథ్_రెడ్డి

TV4-24X7 News

Leave a Comment