Tv424x7
Andhrapradesh

హోమ్ మినిస్టర్ ని కలిసిన పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి

విజయవాడ సెక్రెటయేట్ హోమ్ మినిస్టర్ ఛాంబర్ లో హోమ్ మినిస్టర్ ని కలిసిన పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి..ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర హోమ్ మంత్రి గా భాద్యతలు స్వీకరిస్తున్న గౌ।। శ్రీమతి వంగలపూడి అనితా గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాత్ రెడ్డి [బీటెక్ రవి] గారు,మరియు లింగాల మండల సీనియర్ నాయకులు దేవిరెడ్డి సంజీవ రెడ్డి మరియు ఇంచార్జ్ గారు, చక్రాయపేట మండల ఇంచార్జ్ తాళ్ళపల్లి మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి రెడ్డి గారు కడప జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి,సీనియర్ నాయకులు కమటం నాగబూషన్ రెడ్డి.

Related posts

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ రాయించుకొని తిరగకండి

TV4-24X7 News

బస్సు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన అమిలినేని యశ్వంత్

TV4-24X7 News

నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

TV4-24X7 News

Leave a Comment