విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్ కి 35 వ వార్డ్ లో ఉన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగినది విషయం సుమారు నెల రోజుల నుంచి విశాఖ పోర్టు ట్రస్ట్ ట్రాన్స్ పోర్ట్ ఓపెన్ పబ్లిక్ రోడ్లపై రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లోడు వేసుకొని టిప్పర్లు లారీ డ్రైవర్ లు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఓవర్ స్పీడ్ తో రోడ్ల అన్ని గతుకుల గా పాడు చేస్తూ ఆ లోపల ఉన్న లోడు ఫ్లై యాష్ అవన్నీ కూడా ఎగిరి దక్షిణ నియోజకవర్గం 35 వార్డులో ఉన్న ఇల్లులపై పడి చాలా కాలుష్యంగా తయారవడం జరుగుతున్నది దీని వలన త్రాగే నీరు తినే తిండి మొత్తం కాలుష్యభరితమై ప్రజల ఆరోగ్యాలు ప్రజల ప్రాణాలు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి దయచేసి సమస్యను వెంటనే పరిష్కారం చేయవలసిందిగా కోరుచు ప్రజా సేవకుడు విల్లూరు భాస్కరరావు 35వ వార్డ్ కార్పొరేటర్ కోరారు.

previous post
next post