Tv424x7
Andhrapradesh

వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!

మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు సింగిల్‌ షాట్‌.. ‘లైఫ్‌ టైమ్‌’ వ్యాక్సిన్‌ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ‘ఒరేగావ్‌ హెల్త్‌, సైన్స్‌ యూనివర్సిటీ’ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను.. ఒకసారి తీసుకోవటం ద్వారా జీవితకాలం ‘ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌’ల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. త్వరలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సమాచారం.

Related posts

మ‌హానాడు చూశాక‌.. వైసీపీలో మార్పులు త‌ప్ప‌వా..!

TV4-24X7 News

ఈతకోట గ్రామంలో పలువురిపై దాడికి దిగిన పవన్ కల్యాణ్ అభిమానులు..

TV4-24X7 News

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై శ్రీకాళహస్తిలో నిరసన జ్వాల

TV4-24X7 News

Leave a Comment