Tv424x7
National

ఏసియాకప్‌కు 34 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం

2025లో జరగనున్న ఆసియా కప్‌‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 34 ఏళ్ల తర్వాత తిరిగి ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. 1984లో ఈ టోర్నీ మొదలవ్వగా ఇండియా చివరిగా 1990/91లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగాటోర్నీ జరగలేదు. 2025లో జరగనున్న ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా మెగాటోర్నీ జరగనుంది. కాగా, గత ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరిగింది.

Related posts

పాత రైలు కోచ్‌ను మొబైల్ ఆసుపత్రిగా మార్పు – భూసావల్‌లో రైల్వే వినూత్న ప్రయత్నం.

TV4-24X7 News

స్మార్ట్‌ఫోన్ రాజ్యం… మానవ జీవనంపై ఆధిపత్యం

TV4-24X7 News

డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

TV4-24X7 News

Leave a Comment