Tv424x7
Telangana

దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు

గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసిన ఘటన మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది. కిష్టాపూర్ గ్రామంలో బీహార్‌కు చెందిన పవన్ కుమార్‌, సంతోష్ జీవనం సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. గమనించిన స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ మృతి!!

TV4-24X7 News

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

TV4-24X7 News

గద్వాల పట్టణంలో ఘర్షణ – పలువురికి గాయాలు…..

TV4-24X7 News

Leave a Comment