Tv424x7
Andhrapradesh

మహాలక్ష్మి నాయుడుకు ఐదువేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

విశాఖపట్నం అధికారంలో ఉన్నా లేకున్నా.తన వాళ్లకోసం నిత్యం ప్రజా సేవలో ఉండే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేసి మరోసారి తానున్నానంటూ భరోసా కల్పించారు. నిరుపేదకు చెందిన మహాలక్ష్మి నాయుడుకు మంగళవారం ఉదయం 104 కార్యాలయంలో 5 వేలు సొంత నిధులను అందజేశారు. మహాలక్ష్మి నాయుడు కుమారుడు సంతోష్ కుమార్, శ్రీదేవి దంపతుల వివాహ వేడుకలకు ఆహ్వానించగా. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ రూ. 5 వేలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం పట్ల తండ్రి మహాలక్ష్మి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

విజయం ఖాయం దక్షిణం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

అటవీ బీట్లు పునర్విభజన అనుమతి కొరకు ఉన్నతాధికారులకు నివేదిక

TV4-24X7 News

కన్న కూతురు బిడ్డనే ఎత్తుకెళ్లిన తాత – తాగుడుకు బానిసై దిగజారిన పెద్దరికం

TV4-24X7 News

Leave a Comment