Tv424x7
Andhrapradesh

నిరాశ్రయుల వసతి గృహంలో దీపావళి సంబరాలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొల్లి సింహాచలం

విశాఖపట్నం జీవీఎంసీ, మెప్మా సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 34వ వార్డు, భూపేష్ నగర్ లో వున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో గురువారం దీపావళి సంబరాలు సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వసతి గృహం లో ఉన్న నిరాశ్రయులకు సొసైటీ అధ్యక్షురాలు కొల్లి సింహాచలం, కేంద్రం కేర్ టేకర్లు బర్రి కోదండరావు, వాసుపల్లి ధనరాజు చేతుల మీదుగా పళ్ళు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి పి. ఏ. రావు, కె. శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో పేద రోగుల అవస్థలు..మూడు రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు..

TV4-24X7 News

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

TV4-24X7 News

ఎంపీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి!

TV4-24X7 News

Leave a Comment