Andhrapradeshతప్పిపోయిన బాలుడిని కుటుంబం చెంతకు చేర్చిన మూడవ పట్టణ పోలీసులు by TV4-24X7 NewsNovember 5, 20240 విశాఖపట్నం మూడవ పట్టణ పోలిస్ స్టేషన్ పరిధిలో ఒక బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం గమనించి వివరాలు అడుగగా విజయనగరం అని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులను పిలిచి అప్పగించడమైనది. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share