Tv424x7
Andhrapradesh

డిప్యూటీ సీఎం పవన్‌, హోం మంత్రి అనిత భేటీ

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. ఫేక్‌ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను పవన్‌ కల్యాణ్‌కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు.

Related posts

విశాఖపట్నం లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీలు

TV4-24X7 News

నకిలీ ఉపాధ్యాయ నియామకాలతో రూ. 2 కోట్ల మోసం!!

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చంద్రబాబు మార్కు ఎంపిక

TV4-24X7 News

Leave a Comment