Tv424x7
Andhrapradesh

ఏపీలో త్వరలో ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు

అమరావతి :ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.తొలి విడతలో 1,732 మందికి లబ్ధి చేకూర్చనుంది.ఈ నెల 10వతేదీ లోగా అర్హులను ఎంపికచేయాలని అధికారులను ఆదేశించింది. నర్సరీ, విత్తనాల తయారీ, ఆటో కొనుగోలు, ఫొటో స్టూడియో, బ్యూటీ పార్లర్, చిన్న దుకాణాల ఏర్పాటుకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల రుణం ఇస్తారు. ఇందులో రూ.50 వేల రాయితీఉంటుంది.వడ్డీ చెల్లింపుపై త్వరలో క్లారిటీ రానుంది.

Related posts

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.

TV4-24X7 News

హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు

TV4-24X7 News

బొల్లవరం మహర్షి స్కూల్ స్థలం వివాదం

TV4-24X7 News

Leave a Comment