Tv424x7
Andhrapradesh

సి ఎం చంద్రబాబుకు అందించిన వినతికి స్పందన

విశాఖపట్నం పరవాడ మండలం రావాడ గ్రామ పంచాయితి లో బొట్టవానిపాలెం గ్రామం నుండి మోటూరువానిపాలెం మీదగా ఎన్టీపీసీ వరకు బి .టీ .రోడ్డు నిర్మాణం చేపట్టాలని , మరియు గ్రామాల్లో అన్ని సిసి రోడ్లు కాలవలు కళ్యాణ మండపం చేపట్టాలని ఎన్టిపిసి లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని వియ్యపు చిన్నా మండల (తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ) 2-11-2024 న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ కి సంబంధించి జిల్లా పరిషత్ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరన్న నాయుడు ,మరియు కుమార్ రాజ్ ప్రాజెక్టు (జై .ఈ ),పి .వి . రమణ మూర్తి (డి .ఈ ) , పి ఆర్ ఐ ఎ .ఈ స్వాతి పాల్గొన్నారు.

Related posts

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

TV4-24X7 News

అదనపు ఎస్.పి(అడ్మిన్)గా బాధ్యతలు చేపట్టిన లోసారి సుధాకర్

TV4-24X7 News

టీడీపీ లో 60మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

TV4-24X7 News

Leave a Comment