Tv424x7
Andhrapradesh

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీ చెల్లించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగ సంఘాల వినతి మేరకు గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్ను ఎత్తివేసింది. ఇప్పటికే తక్కువ మొత్తం పొందిన రిటైర్డ్ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందనితెలిపింది. బకాయిల కోసం వారు వెంటనే డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆర్థిక శాఖ నిర్ణయంపై ఆర్టీసీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

త్వరలో టీడీపీలోకి ముగ్గురు కడపజిల్లా ఎమ్మెల్యేలు

TV4-24X7 News

పదవీ విరమణ పొందిన హోం గార్డ్ ను ఘనంగా సత్కరించి, చెక్ ను అందజేసిన నగర సీపీ

TV4-24X7 News

టీడీపీ, జనసేన సోషల్ మీడియా – వాళ్లకు తీరిక ఎక్కువ !

TV4-24X7 News

Leave a Comment