Tv424x7
Andhrapradesh

గ్రామ సదస్సులో ప్రజలు విన్నవించిన ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తాం. .!

రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న గ్రామ సదస్సుసులలో భాగంగా ప్రొద్దుటూరు మండల పరిధిలోని దొరసానిపల్లె గ్రామ పంచాయితీ గ్రామ సదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు శ్రీమతి కవిత, అధ్యక్షత వహించిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి

అనంతరం గ్రామ సదస్సును ఉధ్యేశించి MLA మాట్లాడుతూ గత వైసీపి ప్రభుత్వంలో జరిగిన ఆక్రమాన భూములను పట్టాదారులకు తిరిగి ఇప్పించుటకు నేరుగా ప్రభుత్వ అధికారులే మీవద్దకు వచ్చారని అవకాశన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, గత ఎమ్మెల్యే ప్రొద్దుటూరు చేయని అక్రమాలు లేవని భూమి ఆక్రమణలు గుట్కా,మట్కా,క్రికెట్ బెట్టింగ్ లతో నాశనం చేశారని నేడు ఈకూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అవన్నీ అరికట్టామని ప్రసంగించడం జరిగినది

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈశ్వరమ్మ , మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర నాయకులు సియం సురేష్ నాయుడు,నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మాజీ ఎంపిపి నంద్యాల రాఘవరెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి ,రాజుపాలెం మండల మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వరరెడ్డి,కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు,బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు , బిసి నాయకులు బొర్రా రామాంజనేయులు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,స్థానిక నాయకులు, నియాజవర్గ తెలుగుదేశం జనసేన భాజాపా నాయకులు కార్యకర్తలు జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ‘డాక్టర్’ కొలువులకు నోటిఫికేషన్

TV4-24X7 News

ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు

TV4-24X7 News

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

TV4-24X7 News

Leave a Comment