Tv424x7
Andhrapradesh

వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర:సజ్జల

ఆంధ్రప్రదేశ్:వైసీపీ అధినేత జగన్ తెచ్చిన సంక్షేమ పథకాల పై చంద్రబాబు కుట్ర పన్నారని స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.తాడేపల్లిలో పార్టీనేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సజ్జల మాట్లాడారు.వైఎస్ జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు అని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుంది అని తెలిపారు.

Related posts

వైసిపి మాజీ మంత్రి విడుదల రజిని బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ*

TV4-24X7 News

ఇంధీరా ప్రియ దర్శిని మున్సిపల్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ మ్యాచ్లో కి ముఖ్య అతిధిగా విచ్చేసిన విల్లూరి భాస్కర్ రావు

TV4-24X7 News

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక… ఏంటో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment