అలుపెరుగని ప్రయత్నం – సీబీఐ కోర్టులో మళ్లీ వైఎస్ సునీత పిటిషన్!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం సాధించే వరకు వెనుదిరగబోమని వైఎస్ సునీత మరోసారి స్పష్టం చేశారు. ఆమె తాజాగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు...

