మద్యం తాగి డ్రైవింగ్, నిర్లక్ష్య వాహన నడిపినవారిపై కేసులు!
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు అర్బన్ సీ ఐ సురేష్ సోమవారం ప్రకటించారు. అదేవిధంగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన నలుగురికి...

