Tv424x7
National

కోల్డిఫ్ కాఫ్ సిరప్ మృతి కేసు – నిర్లక్ష్యమే ప్రాణాంతకం!

మధ్యప్రదేశ్‌లో కోల్డిఫ్ కాఫ్ సిరప్ తాగి చిన్నారులు మరణించిన ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం, కంపెనీ లాభం స్పష్టంగా బయటపడుతోంది.

తయారీ సంస్థగా ఉన్న తమిళనాడుకు చెందిన ‘శ్రీసన్’ కంపెనీ అవసరమైన నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని విచారణలో తేలింది. అయినా సరే, మధ్యప్రదేశ్‌ అధికారులు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, సకాలంలో తనిఖీలు చేయకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది.

స్థానిక ప్రజలు, వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ —“తరచూ తనిఖీలు జరిగి ఉంటే ఈ చిన్నారుల ప్రాణాలు పోయేవి కావు” అంటున్నారు.

ప్రశ్న ఇప్పుడు ఒక్కటే:ఈ అమాయకుల మరణానికి బాధ్యులు ఎవరు?తప్పు చేసిన సంస్థనా? లేక పర్యవేక్షణలో విఫలమైన అధికారులు?దీనిపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌.

Related posts

యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..!

TV4-24X7 News

కేంద్రం జీఎస్టీ సంస్కరణలు: 350కి పైగా వస్తువులపై పన్ను తగ్గింపు..

TV4-24X7 News

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

TV4-24X7 News

Leave a Comment