కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా పాల ఉత్పత్తుల ధరలు తగ్గలేదు. పాత రేట్లకే విక్రయాలు జరుగుతున్నాయి. కంపెనీలే ధరలు తగ్గించలేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు. అదే సమయంలో...
పులివెందుల మాజీ సీఐ జె.శంకరయ్య నుంచి సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు వెళ్లాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠ దెబ్బతీసారని ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో బహిరంగ...
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాతావరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, గాలులు, తుఫాన్ వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం...
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్‌లో 47 ఎకరాల్లో ఉన్న 17 రాజీవ్ స్వగృహ టవర్లను వేలం వేయబోతుంది. ఈ టవర్లలో మొత్తం 2,856 ఫ్లాట్లు ఉన్నాయి, వీటిలో త్రీ బీహెచ్‌కే డీలక్స్, ట్రిపుల్ బెడ్‌రూమ్,...
స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ కసరత్తు ముమ్మరం నాలుగైదు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్వెలువడే అవకాశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు నిర్ణయం నేటి సాయంత్రానికి పూర్తికానున్న రిజర్వేషన్ల ప్రక్రియ 2024 కుల...
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇంతవరకు మేడారం జాతరకు ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 ఎంపీపీ, జడ్పీటీసీ, 2,421 ఎంపీటీసీ, 5,359 పంచాయతీ స్థానాలు...
గత ప్రభుత్వం కాలంలో నియమితులైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (APPs) ను ఎందుకు తొలగించారో కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎంతమంది నియామకం అయ్యారు, ఎంతమందిని తొలగించారు, ప్రస్తుతం ఎంతమంది...
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన “ఓటు చోరీ” ఆరోపణలతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఆయన మరోసారి ఎన్నికల కమిషన్ (ECI) పై నిప్పులు చెరిగినా, కమిషన్ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం...
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% డిగ్రీ కాలేజీలు బంద్ ప్రకటించాయి. యాజమాన్యాల అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, గత...