కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా పాల ఉత్పత్తుల ధరలు తగ్గలేదు. పాత రేట్లకే విక్రయాలు జరుగుతున్నాయి.
కంపెనీలే ధరలు తగ్గించలేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు.
అదే సమయంలో షాపుల్లో ఎక్కడా ధరల డిస్‌ప్లే బోర్డులు లేకపోవడం గమనార్హం.

