Tv424x7
National

ఘోర సంఘటన వెలుగు చుసిన పోలీసులు…. పాపం మరి ఇంతలానా….

బిహార్…

బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధి అక్రమ మద్యం తయారీ జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తమైంది.

👉 పదుల సంఖ్యలో గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు.

👉 పోలీసులు ధరించిన ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు.

👉 ప్రాణభయంతో పోలీసులు పరుగులు తీశారు.ఈ క్రమంలో— ఓ మహిళా ఎస్ఐ భయంతో కేకలు వేస్తూ “మమ్మీ.. మమ్మీ..” అని ఏడ్చిన దృశ్యం వీడియో రూపంలో బయటకు వచ్చింది.

👉 మరికొంతమంది పోలీసు సిబ్బంది దాడి నుంచి బయటపడేందుకు స్థానికుల ముందు చేతులు జోడించి వదిలేయమని వేడుకున్నట్లు సమాచారం.

📌 ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

📌 దాడిలో పాల్గొన్నవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.ఈ సంఘటనతో బిహార్‌లో చట్టవ్యవస్థపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

అనూష..

Related posts

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

TV4-24X7 News

ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్‌పై సంచలన తీర్పు

TV4-24X7 News

బక్రీద్ అంటే ఏమిటి..? ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటి..!

TV4-24X7 News

Leave a Comment