Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

చల్లభసాయపల్లి రిజర్వాయర్ దగ్గర పార్క్ మందుబాబుల అడ్డాగా మారింది..

TV4-24X7 News
చల్లభసాయపల్లి రిజర్వాయర్ పక్కన ఏర్పాటు చేసిన పార్క్‌ ఇప్పుడు మందుబాబుల అడ్డాగా మారిపోయింది. సాయంత్రం అయ్యే సరికి యువకులు, పెద్దవాళ్లు గుంపులుగా చేరి పార్క్‌లోనే మద్యం సేవిస్తున్నారు. తాగి ఖాళీ చేసిన సీసాలు, ప్లాస్టిక్...
Telangana

అమెరికాలో రూమ్మేట్ గొడవ: తెలంగాణ యువకుడు పోలీసుల కాల్పుల్లో మృతి!!

TV4-24X7 News
మహబూబ్‌నగర్‌కు చెందిన 32 ఏళ్ల నిజాముద్దీన్ అమెరికాలో పోలీసులు కాల్పుల్లో మరణించారు. 2016లో చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిజాముద్దీన్, MS పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో నివసించేవాడు. స్థానిక...
Telangana

మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసైన భార్య.. చివరికి ఆత్మహత్య!!

TV4-24X7 News
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన పది సంవత్సరాల క్రితం సాయి కుమార్‌ (33)ను వివాహమాడిన పొల్ల భవాని (28) వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.....
Andhrapradesh

సంగారెడ్డి జైలులో గంజాయి దొరక్క ఖైదీల వీరంగం!!

TV4-24X7 News
గాజు పెంకులతో ఒళ్ళంతా గాట్లు పెట్టుకుని, అవే గాజు పెంకులు మింగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు. సంగారెడ్డి జిల్లాలోని జైలుకు హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు నిందితులు గంజాయి బానిసలుగా జైలుకు...
Telangana

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ.. ఆరుగురికి మళ్లీ నోటీసులు!!

TV4-24X7 News
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ ప్రారంభం బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా నోటీసుల జారీ మరింత సమాచారం అందించాలని ఇరు...
Andhrapradesh

అమెరికాలో తెలంగాణ టెక్కీపై పోలీసు కాల్పులు – మిస్టరీ మరింతగా పెరిగింది!!

TV4-24X7 News
కాలిఫోర్నియాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ నిజాముద్దీన్ (30) పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఘటనపై విభిన్న వాదనలు వెలువడుతున్నాయి. పోలీసుల వాదన ప్రకారం సెప్టెంబర్ 3న శాంటా క్లారాలోని నిజాముద్దీన్ ఇంటి...
Andhrapradesh

అడవిలో మృతదేహాల కేసు.. పోలీసులకు సవాల్‌గా మారిన మిస్టరి!!

TV4-24X7 News
తిరుపతి జిల్లా పాకాల మండలం మూలకోన అటవీ ప్రాంతంలో బయటపడిన నాలుగు మృతదేహాల కేసు మిస్టరీగా మారింది. ఇప్పటికే నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినా, అవి హత్యలనా? లేక ఆత్మహత్యలనా? అన్నది తేల్చలేని పరిస్థితి...
Telangana

TSRTC ప్రత్యేక బస్సులు: దసరా & బతుకమ్మ ప్రయాణ ఏర్పాట్లు!!

TV4-24X7 News
🔍 ప్రధాన అంశాలు: మొత్తం ప్రత్యేక బస్సులు: 7,754 ప్రత్యేక బస్సులు రాష్ట్రవ్యాప్త సేవల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. పరిమిత తేదీలు: ఈ ప్రత్యేక సేవలు సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు...
Telangana

తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు…

TV4-24X7 News
నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి సంచలనం.ఓ దుండగుడు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి హెడ్ కానిస్టేబుల్ టి. నారాయణపై కత్తితో దాడి చేశాడు. నారాయణ కడుపు పైభాగంలో గాయాలు కాగా, అడ్డుకునేందుకు...
National

నిరసనల నడుమ ట్రంప్‌కు ఎర్రతివాచీ!!

TV4-24X7 News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల బ్రిటన్‌ పర్యటన వివాదాస్పదమైంది. వేలాది మంది లండన్‌ వీధుల్లో నిరసనలు చేపట్టి ట్రంప్‌ యుద్ధోన్మాద విధానాలు, వాతావరణ పరిరక్షణలో అమెరికా ప్రతికూల ధోరణి, జాత్యహంకారం, కార్మిక...