హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన
పది సంవత్సరాల క్రితం సాయి కుమార్ (33)ను వివాహమాడిన పొల్ల భవాని (28)
వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. మద్యానికి బానిస అయిన భవాని
ఇంటి సమస్యలు, మద్యానికి బానిసవ్వడం వల్ల.. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు
చివరికి తాను కలిసి ఉండలేనంటూ.. మరో వ్యక్తి వద్ద ఉంటానని వెళ్లిపోయిన భర్త
తట్టుకోలేక.. మనస్థాపానికి గురై, మరింత మద్యం సేవించడం మొదలెట్టిన భవాని
ఈ క్రమంలోనే.. చనిపోతున్నానని భర్తకు మెసేజ్ చేసి సరస్సులోకి దూకి ఆత్మహత్య.

