Category : Telangana
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి
యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఉన్నత...
రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్
సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన...
రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడితో సీఎం రేవంత్ చర్చ
రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో సీఎం రేవంత్ చర్చించారు. హైదరాబాద్ లో సోమవారం పలు నమూనాలను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది....
ఉపాధి పేరుతో మోసం.. కంబోడియాలో కష్టాలు
ఇక్కడ కనిపిస్తున్న యువకుడు తెలంగాణకు చెందిన మున్సిఫ్ ప్రకాశ్.మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన ప్రకాశ్ విదేశాల్లో ఉపాధి కోసం 3 నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించాడు.ఏజెన్సీ...
గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత
అయిజ పట్టణానికి సమీపంలోని కట్టకింది తిమ్మప్ప దేవాలయం నుంచి సిక్స్ వే వరకు ఉన్న గుంతలకు మట్టి తరలించి ఉదారతను చాటుకున్న పోలీసులు.బీటీ రహదారిపై మోకాటి లోతు గుంతలు పడటంతో వాహన చోదకులు తీవ్ర...
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకానికి నిషేదం
తెలంగాణలో 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆరోగ్య శ్రీ సేవల విలువను రూ.10లక్షలకు పెంచేసింది. అలాగే యువత పై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం...
లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన మున్సిపల్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
ఎల్బీనగర్ : ఇంటి నంబరు కేటాయింపునకు లంచం తీసుకుంటూ మున్సిపల్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి నర్సింహారెడ్డి స్థానికంగా ఇటీవల ఇంటిని...
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణజరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైబీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది....
గోల్డ్ స్కీం పేరుతో తక్కువ ధరకే బంగారం
హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం.. గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా.. రూ. 50 వేలు కట్టి చేరితే 10 శాతం తక్కువకు...
పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ భార్య ఆందోళన
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్‌ఐ నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని, పిల్లలను బలవంతంగా తీసుకెళ్లాడని అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్ ఎదుట తల్లి, బంధువలతో కలిసి ఆందోళనకు దిగింది.నాగరాజు...

