Category : Telangana
ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక కామెంట్
లంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ లో స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు. దీనిపై తాను...
ఖరీఫ్ వరి ధాన్యానికి రూ..2680
హైదరాబాద్: వ్యవసాయరం గానికి ఈ సారి ఖరీఫ్ పంటల సీజన్ మరింతగా కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసా య మార్కెట్ ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం పంటల ధ రలు భారీగా పెరిగి అన్నదాతలకు లాభాలు...
త్వరలో తెలంగాణ సిఎస్ మార్పు
త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది.పీఎఫ్ఎస్...
కల్తీ పాల కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేస్తున్నాడనే సమాచారంతో పాల కేంద్రం పై ఆకస్మిక దాడులు నిర్వహించిన భువనగిరి ఎస్ఓటీ బృందం. ప్రశాంత్ వద్ద...
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే...
కొండగట్టులో ఆర్జిత సేవలు బంద్
కొండగట్టులో ఆర్జిత సేవలు బంద్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 29 బుధవారం నుండి...
నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను...
చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులుచోరీ
కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్లో వచ్చిన కొత్తగూడెంకు చెందిన ఉపేందర్, పుష్ప దంపతుల రెండు లగేజి బ్యాగ్లు కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. అందులో రూ. 3. 92లక్షల విలువైన...
నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం విచారణ చేపట్టనున్నారు. ఈకేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు..కవిత తరపు న్యాయవాది...
తెలంగాణ నేతలకు సోనియా గాంధీ ఝలక్..!
యూపీఎ హయాంలో తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. దీనికి అగ్ర నాయకురాలు...

