Tv424x7
Telangana

తెలంగాణ నేతలకు సోనియా గాంధీ ఝలక్..!

యూపీఎ హయాంలో తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. దీనికి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. అయితే తాజాగా జూన్ 2 వేడుకలకు రావడం లేదని తెలంగాణ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో ఎంతో ఊహించుకున్నా కాంగ్రెస్ నేతలు ఉసూరుమంటున్నారు.

Related posts

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ కోసం కట్టుకున్నోడిని కాదంది.. ఆగ్రహంతో కత్తితో గొంతుకోసిన భర్త..

TV4-24X7 News

ఓజీ మూవీకి బప్పమ్.టీవీ షాక్..

TV4-24X7 News

_రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్

TV4-24X7 News

Leave a Comment