Tv424x7
AndhrapradeshCinima News

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్ప్రైస్ వీడియో

ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ టీజర్ను ప్రైమ్ వీడియో పంచుకుంది. ‘భైరవా.. ఎప్పుడు చూసినా వెల్డింగ్ చేస్తూనే ఉంటావు’ అని ప్రభాస్తో చిన్న పిల్లలు మాట్లాడిన సంభాషణతో వీడియో మొదలైంది. ఈ నెల 31 నుంచి B&B(బుజ్జి, భైరవ) ప్రైమ్ వీడియోలో ఉంటారంటూ వీడియోతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

Related posts

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

TV4-24X7 News

విల్లూరి భాస్కర్ రావు మరియు బుచ్చా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సి హారస్ నివాసులు చేరిక

TV4-24X7 News

కడప జిల్లా – బద్వేలు పట్టణంలో పగటి పూటే దొంగతనం ( వీడియో )

TV4-24X7 News

Leave a Comment