Category : Telangana
ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలకు డిమాండ్
HYD : గాజులరామారం GHMC సర్కిల్ SFA(శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ రాసలీలలుకలకలం రేపిన సంగతి తెలిసిందే. తమను భయపెట్టిలైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసికిషన్ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితులువాపోయారు. మాట...
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధం కండి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:మే 23ఎమ్మెల్సీ ఉపఎన్నికపైబు ధవారం సీఎం నిర్వహించిన జూమ్ సమా వేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి...
రామగుండం -మణుగూరు రైల్వే కోల్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ :రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ...
3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్’గా హవాలా! లిక్కర్ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ
మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ 24న* ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో...
తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తిరుపతి:మే 22తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు..అనంతరం.. కుటుంబస భ్యులతో కలిసి...
కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి..
భద్రాద్రి జిల్లాల సాంబాయిగూడెంలో విషాదం..తల్లిదండ్రులు ఇంట్లో నిద్రిస్తుండగా కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. కారు డోర్ లాక్ కావడంతో అందులోనే చిక్కుకుపోయిన చిన్నారి సాయి నిఖిత.. ఉదయం నిద్రలేచిన తర్వాత పాప కనిపించకపోవడంతో వెతికిన...
గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం:: మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ :-ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని కాంగ్రె...
చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని, తాము వర్షాలకు తడిచిన ధాన్యం కూడా...
నేటితో ముగియనున్న వైస్ ఛాన్సలర్స్ పదవి కాలం
హైదరాబాద్:మే 21రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారం తో ముగియనుంది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభు త్వం కసరత్తు...
జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో మంగ ళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమ యింది. మృతుడి వయస్సు సుమా రు 40 నుంచి 45 మధ్య ఉంటుందని...

