Tv424x7
Telangana

జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో మంగ ళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమ యింది. మృతుడి వయస్సు సుమా రు 40 నుంచి 45 మధ్య ఉంటుందని ధర్మపురి ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసు పత్రిలో గల మార్చురీ గదిలో భద్రపరిచినట్లు చెప్పారు. చనిపోయిన వ్యక్తి గురించి వివరాలు తెలియవలసి ఉంది.ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ఉదయ్ కుమార్ కోరారు..

Related posts

పని కట్టుకుని కొందరు దుష్ప్రచారం చేసారు: కవిత

TV4-24X7 News

మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

TV4-24X7 News

రైతుల గోస విని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

TV4-24X7 News

Leave a Comment