Tv424x7
Andhrapradesh

ఏపీలో మెగా డీఎస్సీ.. ఇంకా 3 రోజులే ఛాన్స్**ఇప్పటికే 3 లక్షలు పైగా దాటిన అప్లికేషన్లు

అమరావతి :ఏపీ రాష్ట్రంలో మెగా డీఎస్సీకి దరఖాస్తుల గడువుఈనెల 15వ తేదీతో ముగియనుంది. జూన్ 6 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 3,03,527 అప్లికేషన్లు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి గత నెల 20న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకా దరఖాస్తు చేయని వారు

https:// cse.ap.gov.in/, https://apdsc.apcfss.in/

వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Related posts

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

TV4-24X7 News

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

TV4-24X7 News

భారత జట్టుకు అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

TV4-24X7 News

Leave a Comment