విశాఖపట్నం రేసపువానిపాలెం లో ఉన్న స్ట్రీట్ వేండర్స్ షాపులకు ప్లాస్టిక్ వినియోగించే వ్యాపారస్తులకు, 24 వ వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ పి వెంకటేశ్వరావు మరియు సెక్రెటరీస్ మోహన్, పద్మజ, షరాన్, సతీష్ మరియు సూపర్వైజర్లు కోట రమణ, మణి, భాస్కరరావు అందరం కలిసి 2వేలు రూపాయలు ప్లాస్టిక్ రుసుము విధించి కట్టించాము, 3కేజీలు ప్లాస్టిక్ సీజ్ చేసి వార్డ్ ఆఫీసుకి తరలించడం జరిగింది.
