Tv424x7
National

వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో ఫొటో పంపి స్టెగనోగ్రఫీ అనే కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఆ ఫొటోను డౌన్లోడ్ చేయగానే ఖాతాల్లోని నగదు మాయం అవుతోంది. బైనరీ కోడ్ తొ ఉన్న ఫొటో ద్వారా మాల్వేర్ డివైజ్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మన నంబర్లకు వచ్చే OTPలూ కేటుగాళ్లకు చేరతాయి. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు డౌన్లోడ్ చేయొద్దని, ఇమేజ్ ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్

TV4-24X7 News

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

TV4-24X7 News

రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

TV4-24X7 News

Leave a Comment