Tv424x7
National

కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్

కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్నిఫా, కోవిడ్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తర్వాత కేరళలో ఇప్పుడు మరో కొత్త ఫీవర్.. అక్కడి ప్రజలను భయపెడుతుంది. రాష్ట్రంలోని త్రిస్సూర్‌, మలప్పురం, కోజికోడ్‌లోవెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ జ్వరంతో ఒకరు మరణించారు, మరో ఇరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది.

Related posts

సరదా కోసం సాహసం… ఏమి చేసాడో తెలిస్తే షాక్….

TV4-24X7 News

పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

TV4-24X7 News

దేశవ్యాప్తంగా మహిళలకు శుభవార్త…! ఏంటో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment