Tv424x7
Telangana

రూ.500 బోనస్ ఇచ్చే వరకు వదిలిపెట్టం: హరీష్ రావు

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చే వరకు వదిలిపెట్టమని, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను సీఎం అంగీకరించట్లేదని ఫైర్ అయ్యారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆరోపించారు.

Related posts

సమాచారం అందించండి సీపీ

TV4-24X7 News

మద్యం వ్యసనానికి బానిసై తల్లిని చంపిన కుమారుడు…

TV4-24X7 News

జూన్ 3 నుంచి19 వరకు బడిబాట కార్యక్రమాలు

TV4-24X7 News

Leave a Comment