Tv424x7
National

ఈ వేసవిలో రోహిణీ కార్తె మరి లేనట్టేనా…?

రోహిణి కార్తె అనగానే అందరికి భయమే. తెలుగు పంచాంగం ప్రకారం రోహిణి కార్తె ఎప్పుడు.. ఎప్పుడు మొదలవుతుందా అని టెన్షన్‌ పడుతుంటారు. ఈ టైంలో ఉండే ఎండలు మాములుగా ఉండావు. ఠారెత్తించేలా భగభగమంటాడు సూర్యుడు. వేసవిలో ఉండే భగభగ వేడి గాల్పులు ఒక ఎత్తు..ఒక్క ఈ రోహిణి కార్తెలో ఉండే ఎండలు ఒక ఎత్తు. రోహిణీ కార్తెలో ఎండలకి రాళ్లు కూడా పగిలిపోతాయి అనే పెద్దల నానుడి కూడా లేకపోలేదు.అయితే ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 ఆదివారం నుంచి జూన్‌ 8, 2025న ముగుస్తోంది. అంటే దాదాపు 15 రోజుల వరకు ఉంటుందని పంచాంగం చెబుతోంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల బట్టి ఈ ఏడాది రోహిణీ కార్తె ప్రభావం అంతగా ఉండదని అందరి అభిప్రాయం మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాలి.

Related posts

మే 20న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు

TV4-24X7 News

కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు

TV4-24X7 News

భాష్ డాక్టర్ సాబ్.. ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్.. కేక్ కట్ చేసి, స్వీట్లు.

TV4-24X7 News

Leave a Comment