Tv424x7
National

మే 20న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు

రవాణా రంగంపై కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్తంగా బంద్కు ట్రాన్స్ పోర్ట్ యూనియన్లు పిలుపునిచ్చాయి. మోటారు వాహన చట్టంలో చేసిన మార్పులతో స్వయం ఉపాధి అవకాశాలు నశిస్తున్నాయని, రవాణా రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ఆరోపించారు.ఈ నేపథ్యంలో బంద్ ను సమర్థవంతంగా నిర్వహించి,రవాణా కార్మికుల హక్కులను రక్షించాల్సిన అవసరముందని ప్రజలనుకోరాయి.

Related posts

మెడికల్ కాలేజీకి 124 ఏళ్ల చరిత్ర.. ఎంబీబీఎస్‌ ఫీజు రూ.3,000 మాత్రమే..!

TV4-24X7 News

పాకిస్థాన్‌కు ఐదో తరం ఫైటర్లు – భారత్ వెనుకబాటు..

TV4-24X7 News

జీఎస్టీ తగ్గింపుతో పాల ధరలు క్షీణించనున్నాయ..

TV4-24X7 News

Leave a Comment