ఏపీ: హింసా రాజకీయాలు చేసే వారి గుండెల్లో నిద్రపోతానంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లోకి నేరస్తులు వచ్చారు. మీ ఆస్తులను కబ్జా చేశారు. నేరస్తులను అడ్డుకోలేమా? హత్యా రాజకీయాలను ప్రోత్సహించకూడదు. ఇంట్లో చెత్తను శుభ్రం చేసినట్లే.. నేర రాజకీయాలను క్లీన్ చేయాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

previous post
next post