Tv424x7
Andhrapradesh

వాళ్ల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

ఏపీ: హింసా రాజకీయాలు చేసే వారి గుండెల్లో నిద్రపోతానంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లోకి నేరస్తులు వచ్చారు. మీ ఆస్తులను కబ్జా చేశారు. నేరస్తులను అడ్డుకోలేమా? హత్యా రాజకీయాలను ప్రోత్సహించకూడదు. ఇంట్లో చెత్తను శుభ్రం చేసినట్లే.. నేర రాజకీయాలను క్లీన్ చేయాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts

విజయం ఖాయం దక్షిణం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

TV4-24X7 News

పాల ఉత్పత్తుల ధరలలో తగ్గింపు!!

TV4-24X7 News

Leave a Comment