Tv424x7
Andhrapradesh

మాజీ మంత్రి విడదల రజినికి నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటనకు వచ్చినపుడు భారీ జనసమీకరణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జనసమీకరణ చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి విడుదల రజినిపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా విడదల రజినికి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం (ఈనెల 20న) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్ర ఏసీబీ కాంటాక్ట్ నెంబర్స్

TV4-24X7 News

మద్యం తాగి డ్రైవింగ్, నిర్లక్ష్య వాహన నడిపినవారిపై కేసులు!

TV4-24X7 News

బాణసంచా విక్రయాల్లో నిబంధనలు పాటించాలి: కలెక్టర్ హెచ్చరింపు!

TV4-24X7 News

Leave a Comment