మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటనకు వచ్చినపుడు భారీ జనసమీకరణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జనసమీకరణ చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి విడుదల రజినిపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా విడదల రజినికి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం (ఈనెల 20న) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

previous post