విశాఖపట్నం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యనారాయణ బట్టలు దుకాణం నూతనంగా ఏర్పాటు చేసిన దానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జి ఎన్టీఆర్ వైద్య సేవలు సీతారామ సుధాకర్ అలాగే 35 వార్డ్ కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లురి భాస్కరరావు విచ్చేసి నూతన దుకాణాన్ని ప్రారంభించడం జరిగినది కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విశాఖపట్నం కి మూడు జిల్లాలకి కూడా ఉత్తరాంధ్రకి పేరు పూర్ణ మార్కెట్ ఆ పూర్ణ మార్కెట్ లో పందూ పూల్లల సందంటే బట్టలకు పేట్టింది పేరు పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా అతి చౌకగా బట్టలు అందించాలంటే సత్యనారాయణ షాపు అని చెప్పడం జరిగినది.
