విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 31 వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిన కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్, పెన్షన్స్ పంపిన చేయటం జరిగింది,ఈ కార్యక్రమం లో ఏపీడీఓ పద్మావతి మరీయు సచివాలయం సిబ్బంది, వార్డు కో కస్టర్ ఇంచార్జ్ పల్లా నగేష్, బూత్ ప్రెసిడెంట్స్ బి. రమాదేవి, కె. శంకర్, అర్జీ. రాజేష్, పి. శ్రీను, జి. హేమలత, రమేష్, మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొనుట జరిగింది.
