విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డులోని ఏడవ రోజు కొనసాగుతున్న టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం లో పాల్గొన్నారు వార్డు క్లస్టర్ ఇంచార్జ్ మైలిపిల్లి శ్రీను బూత్ ప్రెసిడెంట్లు 100 107 108 115 117 సాయి బలరాం మాసూమ్ సత్యనారాయణ కనక బషీర్ తదితరులు పాల్గొన్నారు.

