ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం కలవరానికి గురి చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి ‘జెడ్’ కేటగిరి భద్రత కల్పించనున్నారు.ప్రధానమంత్రి, హోం మంత్రితో పాటు ముప్పు పొంచి ఉందని భావించే వారికి ‘జెడ్’ కేటగిరి భద్రతను అందిస్తారు.

previous post
next post