కడప /మైదుకూరు :దువ్వూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (దువ్వూరు) చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘం ధ్వారా రైతులకు ఉపయోగపడేలా ఎరువులు, మరియు అర్హులైన వారికి రుణాలు అందేజేసి రైతుల సంక్షేమానికి కృషి చెయ్యాలి అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
