Tv424x7
Telangana

గడ్డి మందు తాగి గాజులవేణి శ్రావణి ఆత్మహత్య!!


బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గాజులవేణి శ్రావణి (గర్భిణి) ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో గడ్డి మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, వైద్యులు శ్రావణిని కాపాడలేకపోయారు.

ఈ ఘటనపై తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ – శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.

Related posts

హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?

TV4-24X7 News

హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

TV4-24X7 News

రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ట్రంప్‌తో పోల్చి వ్యాఖ్యలు!!

TV4-24X7 News

Leave a Comment